SEPTEMBER MONTH ANGAPRADAKSHINAM ONLINE QUOTA _ సెప్టెంబర్ నెల అంగ ప్రదక్షిణం టోకెన్ల విడుదల చేయనుంది.

SEPTEMBER MONTH ANGAPRADAKSHINAM ONLINE QUOTA

సెప్టెంబర్ నెల అంగ ప్రదక్షిణం టోకెన్లకు సంబంధించిన ఆన్లైన్ కోటాను టీటీడీ ఆగస్టు 22 ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది.

పత్రికా ప్రకటన

సెప్టెంబర్ నెల అంగ ప్రదక్షిణం టోకెన్లకు సంబంధించిన ఆన్లైన్ కోటాను టీటీడీ ఆగస్టు 22 ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది.

అయితే సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవ తారీఖులైన 27-30 వరకు అంగప్రదక్షిణం టోకెన్లను రద్దు చేయడం అయింది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనగుణంగా అంగ ప్రదక్షిణం టోకెన్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిందిగా టిటిడి మనవి చేస్తోంది.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది


TTD will release the online quota of Angapradakshinam for the month of September on August 22 by 9am.

However, the tokens for the Brahmotsavam dates i.e. from September 27-30 remains blocked.

Devotees are requested to make note of this and book the tickets accordingly.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

Comments