ఆగస్టు నెలకు తిరుమల అంగప్రదక్షిణం టిక్కెట్లు ఆన్‌లైన్ బుకింగ్ ఓపెన్ - August Month Tirumala Angapradakshinam Tickets Booking Open

August Month Tirumala Angapradakshinam Tickets Booking Open

జులై 20న అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల..

ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను జులై 20న ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్లో విడుదల చేయనుంది. 

వారంలో శుక్రవారం మినహా అన్ని రోజులు, రోజుకు 750 టోకెన్లు వంతున కేటాయిస్తారు.

భ‌క్తులు  ఆన్ లైన్లో  tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా  వీటిని బుక్ చేసుకోవచ్చు. 

tirumala,tirupati devasthanam, tirumala latest updates, ttd latest updates, tirumala, ttdseva, tirupati, tirumalatirupatidevasthanam, angapradakshinam benefits, angapradakshinam ticket

Comments