ఆగస్టు 2న రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల _ SED QUOTA FOR AUGUST 7-10

SED QUOTA FOR AUGUST 7-10

ఆగస్టు 2న రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల

శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 7 నుండి 10వ తేదీ వరకు నిలుపుదల చేసిన రూ.300/- దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 2న ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

అదేవిధంగా, శ్రీవారి పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 9, 10వ తేదీల్లో వ‌యోవృద్ధులు, దివ్యాంగుల దర్శనాన్ని టిటిడి నిలుపుదల చేసింది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

The Rs.300 SED tickets for August 07 to 10 will be released on the TTD website on August 2 at 9am.

Further, the senior citizens and physically hadicapped pilgrims quota is blocked on August 9 and 10 in connection with the annual Pavithrotsavams in Tirumala.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

More Books


Comments