దేవాంగ పురాణం|Devanga puranam Telugu PDF Book Free Download | Tirumala eBooks
వీరికి దేవాంగ పురాణం అనే గ్రంథం ఉందని, అందులో తాము దేవల మహర్షి సంతానమని చెబుతారు. వీరిలో చాలామందికి జంధ్యాలు ఉంటాయి. వీరు వీరశైవ మతస్తులు. శ్రీ శైలం లో శివరాత్రి నాడు, దిగంబరంగా, దేవాంగులు శిఖరం ఎక్కి వస్త్రం కప్పుతారు.
Related Popular Books
More Books:
keywords:Devanga puranam Telugu book online,Devanga puranam in telugu,Devanga puranam telugu pdf download,Devanga puranam onlineDevanga puranam telugu pdf,Devanga puranam telugu popular books,Shivapuranam pdf download,Matsya puranam PDF download,Karthika Puranam PDF download,Brahma Puranam PDF download, Purana Parichayam PDF download, Markandya puranma PDF download,
నమస్కారం అండి, ఇక్కడ మీరు ఉంచబడిన పురాణాలు గ్రంధాలు ఏవి అయితే ఉన్నాయో అవి ఎటువంటి అనువాద దోషాలు లేని ప్రామాణికమైన గ్రంధాలు మరియు పురాణాలు అని భావించ వచ్చునా, దయ చేసి వివరించగలరు.
ReplyDeleteఅడిగిన భావం ఏమిటి అంటే, నేటి సమయం లో, ప్రతీ ఒక్కరూ వారికి నచ్చిన రీతిలో మన హైందవ పురాణాలను గ్రంథాలను వక్రీకరించి అనువాదం చేస్తున్నారు, అందువల్లనే నాకు ఎటువంటి సందేహం కలిగింది.
దయ చేసి నా సందేహానికి తగు సమాధానం చుపగలరని భావిస్తున్నాను.