షిర్డీ సాయి బాబా జీవిత సంగ్రహము | Shirdi sai baba jivitha sangrahamu Telugu PDF Book Free Download | Tirumala eBooks

 

Sai baba jeevita sangraham redwnld TTD ebooks

షిర్డీ సాయి బాబా జీవిత సంగ్రహము :

షిరిడీ మహారాష్ట్ర లోని అహమద్ నాగర్ జిల్లా కోపరుగాం తలుకాలోనున్నది. బాబా వచ్చిన మొదటి డినములలో షిరిడీ మట్టితో నిర్మించిన 80 పూరి ఇండ్లుగల చిన్న గ్రామం. నేడు గొప్ప గొప్ప భావనములతో గొప్ప పట్టణముగా మార్పు చెందినది. హైదరాబాద్ నుంచి రైలు మన్మాడ్ వరకు వెల్లి అచట నుంచి శిరిడీకి బస్ లో వెల్లవలెను. లేదా నేరుగా హైదరాబాద్ నుంచి యే బస్సు లో షిరిడీకి చేరుకోవచ్చు. 1854వ సంవత్సరంలో 16 సంవత్సరముల వయస్సులో మొదటి సారిగా బాబా షిరిడీ వచ్చినారు.  మిగిలిన సమాచారం కొరకు కింది గల డౌన్లోడ్ బట్టన్ పై క్లిక్ చేయండి.

 

Bhagavan Ramana Maharshi Telugu PDf Download

Related postings :

సాయిబాబా చరిత్రము-నిత్య పారాయణ గ్రంధము. 

 

keywords : vasistha maharshi, telugu books, tirumala ebooks, telugu books download, ttd ebooks download,


Comments